సమయా భావం వాళ్ళ తాత్కాలికంగా ఈ బ్లాగుని ఆపుతున్నా.... తొందరలో తిరిగి మొదలు పెడతానని నమ్ముతున్నా

మా వూరు

హాయ్ నా పేరు సతీష్ కుమార్ బోడపాటి. మా వూరు మెంతేపూడి అనే ఒక చిన్న పల్లెటూరు కానీ చాలా అందమైన వూరు. నా ఫోటో లో చూడండి పచ్చటి పొలాలు ఎలా వున్నాయో మా ఊరి దారి పొడుగునా ... మీకు ఇంకా చాలా సంగతులు చెప్పాలి మా వూరు గురించి .... కానీ కొంత సమయంపడుతుంది మరి ....

If I don't have to work, I like to live in Village

Wednesday, February 20, 2008

స్వాగతం అందరికి

బ్లాగు మిత్రులకు, నా బ్లాగుకు విచ్చేసిన అందరికి స్వాగతం. ఈ బ్లాగ్ ను ముఖ్యంగా మన పల్లెల గురించి మాట్లాడుకోవడానికి నిర్మించాను. మీ యొక్క కామెంట్స్, సహకారం తో దీనిని ఒక అందమైన బ్లాగ్ గా మలచగలనని నా నా నమ్మకం. దయచేసి మీ కామెంట్స్ ను ఇక్కడ వ్రాయండి.
అభినందనలు తో
సతీష్

3 comments:

Valluri Sudhakar said...

మీ బ్లాగు పల్లెటూరి పచ్చదనముతో, మట్టివాసనలుతో ఆకట్టుకోనేటట్టు ఉంది. మీరు రాస్తూ, ఆహ్వానిస్తూ ఉండండి, మేము చూస్తూ, వస్తూ పోతుంటాము.

Jana said...

మీ బ్లాకు బహు బాగు. తమ సొంత గ్రామాన్ని ఎవ్వరూ మరచిపోకూడదు.మనకు సంస్కారాన్ని నేర్పింది అదేనన్న సత్యాన్ని ఎప్పుడూ మరచిపోకండి.బోడపాటి గారు మీ సొంత గ్రామంపై మీ అభిమానానికి హ్యాట్స్ ఆఫ్

గీతిక said...

సతీష్ గారూ...

ఈ రోజుల్లో పల్లెటూర్లంటే ఇష్టముండనిది ఎవరికండీ. సిటీల్లో జీవితాలు నిర్జీవంగా మారిపోతుంటే కొంచెమన్నా ఆహ్లాదాన్ని పంచేది పల్లెటూళ్ళే కదా. చెప్పండి మీ ఊరి గురించి... మీదే ఆలశ్యం...