హాయ్ నా పేరు సతీష్ కుమార్ బోడపాటి. మా వూరు మెంతేపూడి అనే ఒక చిన్న పల్లెటూరు కానీ చాలా అందమైన వూరు. నా ఫోటో లో చూడండి ఆపచ్చటి పొలాలు ఎలా వున్నాయో మా ఊరి దారి పొడుగునా ... మీకు ఇంకా చాలా సంగతులు చెప్పాలి మా వూరు గురించి .... కానీ కొంత సమయంపడుతుంది మరి ....
మా వూరు
If I don't have to work, I like to live in Village
Wednesday, February 20, 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
మీ బ్లాగు పల్లెటూరి పచ్చదనముతో, మట్టివాసనలుతో ఆకట్టుకోనేటట్టు ఉంది. మీరు రాస్తూ, ఆహ్వానిస్తూ ఉండండి, మేము చూస్తూ, వస్తూ పోతుంటాము.
మీ బ్లాకు బహు బాగు. తమ సొంత గ్రామాన్ని ఎవ్వరూ మరచిపోకూడదు.మనకు సంస్కారాన్ని నేర్పింది అదేనన్న సత్యాన్ని ఎప్పుడూ మరచిపోకండి.బోడపాటి గారు మీ సొంత గ్రామంపై మీ అభిమానానికి హ్యాట్స్ ఆఫ్
సతీష్ గారూ...
ఈ రోజుల్లో పల్లెటూర్లంటే ఇష్టముండనిది ఎవరికండీ. సిటీల్లో జీవితాలు నిర్జీవంగా మారిపోతుంటే కొంచెమన్నా ఆహ్లాదాన్ని పంచేది పల్లెటూళ్ళే కదా. చెప్పండి మీ ఊరి గురించి... మీదే ఆలశ్యం...
Post a Comment